గృహ దోపిడీలు 65% పెరుగుతాయని పోలీసులు భావిస్తున్నారు.*

గోద్రేజ్ లాక్‌లతో మీ ఇంటి భద్రతను అప్‌గ్రేడ్ చేసే సమయం.
Goldilocks

గోద్రేజ్ లాక్స్ తో మీ ఇంటి భద్రతను దృఢంగా చేసుకోండి

మీ ఇంటి భద్రతను దృఢంగా చేయడంలో మీకు సహాయపడటానికి, గోద్రేజ్ లాక్స్ మీకు లాకింగ్ పరిష్కారాలను ఇస్తుంది, అవి మరొక తాళంతో తెరవబడవు.

గోద్రెజ్ డెడ్ బోల్ట్ ఎక్స్ ఎల్+

3 Ton Break Load Capacity
3 Ton Break Load Capacity

స్ట్రాంగ్ డెడ్ బోల్డ్ లాంగర్ థ్రోతో

Double Point Locking Snackle

ఇకో-ఫ్రెండ్లీ ట్రివలెంట్ ప్లేటింగ్

గోద్రెజ్ నవతల్ అల్ట్రా ఎక్స్ ఎల్+

3 Ton Break Load Capacity
3 Ton Break Load Capacity

అల్ట్రా ఎక్స్ ఎల్+ టెక్నాలజీ 10 కోట్ల కీ కాంబినేషన్ తో

Double Point Locking Snackle

డబల్ ప్రొటెక్షన్ కోసం డబల్ పాయింట్ లాకింగ్ షాకెల్

గోద్రెజ్ డెడ్ NEH సిరీస్

3 Ton Break Load Capacity
3 Ton Break Load Capacity

డబల్ సెక్యూరిటీ కోసం డబల్ థ్రో

Double Point Locking Snackle

మెరుగైన దృఢత్వం కోసం స్ట్రాంగ్ బోల్ట్స్

మీ గృహ భద్రతకు మునుపెన్నడూ లేనంతగా ముప్పు ఉందని పోలీసులు భావిస్తున్నారు.
గృహ భద్రతపై లోతైన అవగాహన పొందడానికి, గోద్రేజ్ లాక్స్ 12 భారతదేశ నగరాల్లో పోలీసుల ద్వారా పరిశోధన నిర్వహించారు. అనేక గృహ భద్రతా పరిశీలనలో, మేము గమనించిన ఒక విషయం: పోలీసులు అధిక సంఖ్యలో గృహ దోపిడీల పెరుగుదలను అంచనా వేస్తున్నారు.
అందువల్ల, గోద్రేజ్ లాక్స్ తో మీ ఇంటి భద్రతను అప్‌గ్రేడ్ చేసుకోవడానికి ఇదే సమయం.
Goldilocks

వృద్ధులు దోపిడీకి ఎక్కువగా గురవుతున్నారని పోలీసులు భావిస్తున్నారు.

విడి విడిగా ఉండే ఇళ్ళు దోపిడీకి ఎక్కువగా గురవుతుందని పోలీసులు భావిస్తున్నారు

రోడ్ కు ఆనుకుని ఉన్న మరియు మార్కెట్ ఏరియా దుకాణాల్లో 54% దొంగతనాలు జరుగుతున్నాయి.

మీకు దగ్గరగా ఉన్న గోద్రేజ్ లాక్స్ స్టోర్‌ ను గుర్తించండి.

group_work Dealer Locator

గోద్రేజ్ లాక్స్ భద్రత యొక్క 5 ప్రయోజనాలు

మీ ఇంటి భద్రతను దృఢంగా చేయడంలో మీకు సహాయపడటానికి, గోద్రేజ్ లాక్స్ మీకు వివిధ భద్రతా బలాలతో లాకింగ్ పరిష్కారాలను ఇస్తుంది.
close

భద్రత బలం 1

గోద్రేజ్ సేఫ్టీ స్ట్రెంత్ 1 లాక్స్ సాంప్రదాయ యాంత్రిక లాకింగ్‌ తో పాటు లెవెర్స్, వాఫర్స్, టంబ్లర్స్ మరియు సింగిల్-రో పిన్ – సిలిండర్ టెక్నాలజీని కలిగి ఉన్నది.

భద్రత బలం 1

keyboard_arrow_down

గోద్రేజ్ సేఫ్టీ స్ట్రెంత్ 1 లాక్స్ సాంప్రదాయ యాంత్రిక లాకింగ్‌ తో పాటు లెవెర్స్, వాఫర్స్, టంబ్లర్స్ మరియు సింగిల్-రో పిన్ – సిలిండర్ టెక్నాలజీని కలిగి ఉన్నది.

close

భద్రత బలం 2

గోద్రేజ్ సేఫ్టీ స్ట్రెంత్ 2 లాక్స్ అధునాతన మల్టీ-రో పిన్-సిలిండర్ టెక్నాలజీతో అత్యంత ఖచ్చితమైన కంప్యూటరైజ్డ్ డింపుల్ కీస్ ని కలిగి ఉంటుంది. ఇక్కడ, అందించగల గరిష్ట సంఖ్యల కలయిక (భిన్నమైన కీ) 100 మిలియన్ల వరకు ఉంటుంది, ఇది ప్రతి కీని ప్రత్యేకమైనదిగా మరియు ఇతర కీతో మార్చుకోలేనిదిగా చేస్తుంది.

భద్రత బలం 3

గోద్రేజ్ సేఫ్టీ స్ట్రెంత్ 3 తాళాలు అధునాతన, యాంగ్యులర్ మల్టి-రో పిన్-సిలిండర్ టెక్నాలజీతో వస్తాయి. అందించగల గరిష్ట సంఖ్యల కలయిక (భిన్నమైన కీ) 2 బిలియన్ల వరకు ఉంటుంది మరియు మాస్టర్ కీ పరిష్కారాల యొక్క అత్యంత సంక్లిష్టమైన వ్యవస్థ సాధ్యం.

భద్రత బలం 4

అత్యధిక భద్రతా దృఢత్వం, గోద్రేజ్ EVVA, మెకానికల్ తాళాలలో, విప్లవాత్మక EVVA 3 కర్వ్ సిస్టమ్ టెక్నాలజీ (3KS) తో ఫ్లోటింగ్ పిన్, సైడ్‌ బార్లు మరియు లాకింగ్ బార్‌తో వస్తుంది. ఇది యూరోపియన్ స్టాండర్డ్ EN 1303 కు అనుగుణంగా ఉంటుంది. 30 ట్రిలియన్ కాంబినేషన్ సైకిల్ అంటే రాబోయే 30 ట్రిలియన్ కీల కోసం ఒకే కీ పునరావృతం కాదు. గ్రహం మీద 30 ట్రిలియన్ల మంది మానవులు లేనందున, వేరొకరికి మీకున్నటువంటి కీ ఉండటం వాస్తవంగా అసాధ్యం.

భద్రత బలం 5

సాంప్రదాయిక యాంత్రిక తాళాల మాదిరిగా కాకుండా, గోద్రేజ్ డిజిటల్ తాళాలు వర్చువల్ నెట్‌ వర్క్‌ లపై ఆధారపడి ఉంటాయి, ఇవి నాలుగు వేర్వేరు యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్‌లను కలిగి ఉంటాయి మరియు మెరుగైన భద్రతను నిర్ధారించడానికి అపరిమిత కలయికలను కలిగి ఉంటాయి.

గోద్రేజ్ లాక్స్ ద్వారా గృహ భద్రత అవగాహన

Goldilocks
ప్రతి గంటకు, భారతదేశంలో 34 గృహ దోపిడీ కేసులు నమోదవుతున్నాయి. ఈ ప్రచారం గృహ భద్రత విషయంలో ఎదురయ్యే ముప్పు గురించి అవగాహనను పెంచడం కోసం. మా ఈ ప్రచారం ప్రతీ గృహ సురక్షితం చొరవలో ఒక భాగం.
ప్రతీ ఇల్లు సురక్షితం అనేది గోద్రేజ్ లాక్స్ చేత దేశవ్యాప్తంగా ఇంటి భద్రత అవగాహనకు చేసే ప్రయత్నం. మెరుగైన గృహ భద్రత కోసం క్లిష్టమైన అవసరం గురించి భారతీయులందరికీ మంచి అవగాహన కల్పించడమే ఈ చొరవ యొక్క ఏకైక లక్ష్యం.
compare Compare Now